Sharon philip

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Lyrics:ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును 3. […]

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Read More »

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో జన్మించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రేమించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో ఆనందించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును వెంబడించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రకటించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG Read More »

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు

పల్లవి: రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు నీకోసం నాకోసం పుట్టాడోయమ్మా పరలోకం విడచి నరరూపాన్నేదాల్చి – సిలువలో తన ప్రాణం పెట్టాడోరన్న “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 1.క్రీస్తుబిడ్డలం మనము సిలువసైన్యము పాపశాప విముక్తిని పొందినవారం ఆ యేసు రక్తమే మన విజయానికి కారణం “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 2.యేసు ప్రేమలో స్వార్ధమేలేదు సిలువ ప్రేమలో కల్మషంలేదు నా యేసు కృపలోనేను ఎల్లప్పుడు జీవించెదను “త్వరపడదామా యేసయ్య

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు Read More »